Mother’s Day celebrations in Ameenpur
10 May 2026
*అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు*
అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలను 10/05/2026 na ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమాజంలో తల్లుల పాత్రను గౌరవిస్తూ, మహిళల సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ మహిళా సభ్యులు శ్రీమతి యశోదర, రమణి, అనిత, శిరీష, పద్మ, ఝాన్సీ, కల్పన, వర్షిత్ తదితరులు మాట్లాడుతూ, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అలాగే సమాజంలోని ప్రతి కుటుంబం ఈ వేడుకలో భాగస్వాములు కావాలని, మదర్స్ డేను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళల ప్రతిభను ప్రోత్సహించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అమీన్‌పూర్ ప్రాంతంలోని మహిళలు అందరూ హాజరై ఈ వేడుకలను విజయవంతం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
🙏 *ధన్యవాదాలు*
*అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్*